సైన్స్ లో ప్రయోగాలు చేయాలంటే విద్యార్థులు ప్రయోగశాల పరికరాలు వాడాలి, వాడాలంటే వాటి పేర్లు తెలిసివుండాలి , మరి పిల్లలకి వాటి పేర్లు తెలియక పొతే వాటిని ఎలా వాడుతారు? ఈ సమస్యను అధిగమించాలంటే వారికి పరికరాల పేర్లను మరచిపోకుండా ఉండేటట్లు నేర్పాలి అందుకోసమే ఈ ప్రయత్నం... హుర్రే!!! ఈ కృత్యం ద్వారా పిల్లలకి ప్రయోగశాల పరికరాల పేర్లు సుపరిచితమయ్యాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి