ఒత్తులు నేర్పడానికి అగ్గిపెట్టె లతో చేసిన
బోధనోపకరణాలతో కృత్యం చేస్తున్న నా 2వ తరగతి
విద్యార్థిని
పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చూస్తూ అంకెల అభినయ గేయాలు చెబుతున్న నా తరగతి విద్యార్థులు.
అగ్గిపెట్టెల తో చేసిన బోధనోపకరణం తో 'క' గుణింతం
చూపిస్తూ చెబుతున్న నా తరగతి విద్యార్థులు.
అగ్గిపెట్టెల తో చేసిన బోధనోపకరణం తో 'గ ' గుణింతం
చూపిస్తూ చెబుతున్న నా తరగతి విద్యార్థి .
పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చూస్తూ యాక్షన్ వర్డ్స్ చెబుతున్న నా తరగతి విద్యార్థులు.
పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చూస్తూ గుణింతాల అభినయ గేయం చెబుతున్న నా తరగతి విద్యార్థులు.
పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చూస్తూ 100 నుండి 1వరకు సంఖ్యలు చెబుతున్న నా తరగతి విద్యార్థిని
పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా నేర్చుకొని
మన చుట్టూ వుండే జంతువుల పేర్లు చెబుతున్న నా
తరగతి విద్యార్థులు
స్థానవిలువలు నేర్పే బోధనోపకరణం ద్వారా స్థాన మరియు సహజ విలువలు చెబుతున్న
నా తరగతి విద్యార్థిని.
పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా నేర్చుకున్న
పక్షుల పేర్లు చెబుతున్న నా తరగతి విద్యార్థి ని
పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా నేర్చుకున్న సామెతలు చెబుతున్న నా తరగతి విద్యార్థులు
లాప్టాప్ మరియు మినీ బోర్డు తో ఒక కృత్యం
లాప్టాప్ మరియు మినీ బోర్డు తో ఒక కృత్యం
గుణింతాల లా ప్ టాప్ తో ఒక కృత్యం
అంకెల లాప్టాప్ తో నా తరగతి విద్యార్థుల కృత్యాలు
కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ను ఆస్వాదిస్తున్న
నా తరగతి విద్యార్థులు
ఆంగ్లంలో సంగ్రహణాత్మక మదింపు - 1 లో మౌఖిక పరీక్ష వ్రాస్తున్న నా తరగతి విద్యార్థులు.
ఆర్గానిక్ రీడింగ్ మరియు గ్రాఫిక్ రీడింగ్ కృత్యాన్ని
చేస్తున్న నా తరగతి విద్యార్థులు .
రెండవ తరగతి ఇంగ్లీష్ పాఠం లో అడిగిన ప్రశ్నలకు జవబులిస్తున్న న తరగతి విద్యార్థి
కౌంటింగ్, అడిషన్, సబ్ట్రా క్షన్ టూల్ తో కూడిక చేస్తున్న నా తరగతి విద్యార్థి
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
>>000<<
videos chala bagunnai sir congrcts sir
రిప్లయితొలగించండిThank you very much Sreedhar Garu.
రిప్లయితొలగించండి