అగ్గిపెట్టెలతో చేసిన బోధనోపకరణ సామాగ్రితో కృత్యాలు
చేస్తున్న నా తరగతి విద్యార్థుల ఫోటోలు.
స్థాన విలువలు నేర్పే బోధనోపకణం తో కృత్యం చేస్తున్న
నా తరగతి విద్యార్థిని ఫోటోలు.
అంకెల మెరుపు అట్టలతో తో కృత్యం చేస్తున్న
నా తరగతి విద్యార్థిని ఫోటోలు.
కూల్డ్రింక్ సీసా మూతలతో చేసిన బొధనోపకరణంతో
కూడికలు చేస్తున్న నా తరగతి విద్యార్థుల ఫోటోలు.
.
అగ్గిపెట్టెలతో చేసిన బొధనోపకరణంతో
గుణింతాలు నేర్చుకుంటున్న
నా తరగతి విద్యార్థుల ఫోటోలు.
కంప్యూటర్ గదిలో
పవర్ పాయింట్ ప్రజంటేషన్ లెసన్స్ చూస్తున్న
నా తరగతి విద్యార్థుల ఫోటోలు.
బోధనా అభ్యాసన సామాగ్రి తో ఇంగ్లీష్ లో ఆర్గానిక్
రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్ నేర్పించే కృత్యం ఫోటోలు
ప్రార్థన చేస్తున్నపుడు తీసిన ఒక ఫోటో
కంప్యూటర్ గది లో తీసిన ఫోటోలు.
ఏకాగ్రతతో బొమ్మలకు రంగులు వేస్తున్న నా తరగతి విద్యార్థులు
ఖాళీ అగ్గిపెట్టేలతో నేను చేసిన బోధనోపకరణాలు
కూడిక యంత్రం ద్వారా కూడికలు చేస్తున్న
నా తరగతి విద్యార్థులు
ఐసు క్రీం పుల్లలతో కూడికలు చేయడం నేర్చుకుంటున్న
నా తరగతి విద్యార్థుల ఫోటోలు
జంతువుల మాస్కులతో వున్న నా తరగతి విద్యార్థుల ఫోటోలు
విందాం నేర్చుకుందాం
రేడియో లెసన్స్ వింటున్నప్పుడు తీసిన
నా తరగతి ఫోటోలు
చింత పిచ్చలతో కృత్యాలు చేస్తున్న
నా తరగతి విద్యార్థుల ఫోటోలు
నా తరగతి విద్యార్థులతో గ్రూప్ ఫోటోలు
నేను తయారు చేసిన చార్టులతో అలంకరించబడ్డ
నా తరగతి గది గోడల ఫోటోలు
Thank you very much sreedhar garu!
రిప్లయితొలగించండిఉపాధ్యాయుల కృషి అభినందనీయం. విద్యార్థులకు కృత్యాధార బోధన చేస్తున్న చిత్రాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. వృత్తి పట్ల అంకిత భావం ఉన్న వారికే ఇటువంటి కార్యక్రమాకు సాధ్యం. ఈ విధంగా కొంతమందికైనా ఈ కార్యక్రమాలు ప్రేరణ కలిగిస్తాయి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికె.వెంకటరమణ
www.physicalscience4ever.blogspot.in
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Kvr.lohith