చిట్టి చిట్టి వేలిముద్రలతో చక్కటి బొమ్మలు, రంగు కాగితాలతో కత్తి పడవలు చేయడం అభ్యసించి - చేసి -తాము చేసిన ప్రాజెక్ట్ పనిని ప్రదర్శిస్తున్న నా తరగతి చిన్నారుల చిత్రాలు
మాదిరి చిత్రాలు పిల్లలకు దిశా నిర్దేశం చేయడానికి
ఏకాగ్రతతో వేలిముద్ర చిత్రాలు అభ్యసిస్తున్న చిన్నారులు.
వేలిముద్రలతో చిత్రాలు వేయడం అభ్యసిస్తున్న చిన్నారులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి