2, నవంబర్ 2015, సోమవారం

స్టీల్ గ్లాసులే ముద్దు, పేపర్ గ్లాసులు హద్దు, ప్లాస్టిక్ గ్లాసులు వద్దే వద్దు... అంటూ స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ రాష్ట్రం, స్వచ్ఛ భారత్ కోసం నినదిస్తున్న మా బడి ఏ పీ జే అబ్దుల్ కలాం సైన్సు క్లబ్ వాలంటీర్లు...

అక్టోబర్ రెండున జరిగిన స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ రాష్ట్రం, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తూ  గ్రామంలోని హోటళ్ళలో ప్లాస్టిక్ గ్లాసులు వినియోగం హానికరమని తెలియచేసే గోడ పత్రికలును హోటళ్ళ వద్ద అతికిస్తున్న ఏ.పి.జే.అబ్దుల్ కలాం సైన్స్ క్లబ్ వాలంటీర్లు 













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి