2, జనవరి 2015, శుక్రవారం

మా బడిలో నూతన ఒరవడితో జరిగిన ఈ వారం(ప్రతి 1వ - 3వ శుక్రవారం) స్పెల్లింగ్ చాలెంజ్ విజేతల చిత్ర మాలిక


స్పెల్లింగ్ ఛాలెంజ్ పోటీ వ్రాస్తున్న చిన్నారులు 


స్పెల్లింగ్ ఛాలెంజ్ - సీనియర్స్ విభాగం  విజేతలు:{ వీరి స్కోర్:- 20/20}
స్పెల్లింగ్ ఛాలెంజ్ - సబ్ సీనియర్స్ విభాగం  విజేతలు: { వీరి స్కోర్:- 20/20}

స్పెల్లింగ్ ఛాలెంజ్ - జూనియర్స్ విభాగం  విజేత: { ఇతని స్కోర్:- 20/20}

స్పెల్లింగ్ ఛాలెంజ్  - సబ్ జూనియర్స్ విభాగం  విజేతలు: { వీరి స్కోర్:- 20/20}


ఈ వారం (02-01-2015)స్పెల్లింగ్ ఛాలెంజ్ విజేతల గ్రూప్ ఫోటో 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి