28, జనవరి 2015, బుధవారం

తప్పక చూడండి" మీలో ఎవరు సంఖ్యామాన మహావీరులు" మూడవ తరగతి చిన్నారుల అసమాన్య వీడియోలు మరియు ఫోటోలు. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఉపయుక్తం.


27 అంశాల సంఖ్యామాన ప్రశ్నావళి ని 5 నిమిషాలలో  అంటే సగటున ఒక నిమిషానికి 5 ప్రశ్నలకు అలవోకగా జవాబులిచ్చి పూర్తి చేసి మీలో ఎవరు సంఖ్యామాన  మహా వీరులు పోటీలో  విజేతగా నిలిచినా  3 వ తరగతి చిన్నారి  అనూష  వీడియో.

27 అంశాల సంఖ్యామాన ప్రశ్నావళి ని 5 నిమిషాలలో  అంటే సగటున ఒక నిమిషానికి 5 ప్రశ్నలకు అలవోకగా జవాబులిచ్చి పూర్తి చేసి మీలో ఎవరు  సంఖ్యామాన  మహా వీరులు పోటీలో  విజేతగా నిలిచినా  3 వ తరగతి చిచ్చరపిడుగు మణి వీడియో.































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి