22, ఆగస్టు 2014, శుక్రవారం

"స్పోకెన్ ఇంగ్లీష్ తో జనరల్ నాలెడ్జ్ సమ్మిలిత కృత్యం." ఈ కృత్యం ద్వార మా బడి పిల్లలు సచిన్, ఉసైన్ బోల్ట్, విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, పెండ్యాల హరిక్రృష్ణ, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖ క్రీడాకారులను మరియు ప్రముఖ తెలుగు హీరోలను సులభంగా గుర్తు పట్టడమే కాకుండా ఇంగ్లీష్లో టెన్సెస్ కూడా నేర్చుకుంటున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి