23, ఆగస్టు 2014, శనివారం

**తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని సులభంగా నేర్చుకోవడం** "సంఖ్యాభావన" [ఒక సంఖ్యకు ముందు సంఖ్య{బిఫొర్ నంబర్}] ద్వారా కష్టమైన తీసివేత లెక్కను సులభంగా చేస్తున్న నా తరగతి విద్యార్థి వీడియో. ప్రాథమిక తరగతులకు భోదించె ఉపాధ్యాయులకు 3,4 మరియు 5 తరగతులు చదువుతున్న పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయుక్తం అని భావిస్తున్నాను.


2 కామెంట్‌లు: