27, ఆగస్టు 2014, బుధవారం

పారవేసిన కాల్గెట్ యాక్టివ్ సాల్ట్ ప్రకటన బోర్డ్ లో ఉన్న గడియారమును బోధనోపకరణంగా మార్చుకొని పూర్వ ప్రాథమిక తరగతుల బుడతల తో 1 నుండి 12 వరకు సంఖ్యలను గుర్తించే కృత్యం చేయిస్తున్నపుడు తీసిన ఫోటోలు... వీడియోలు...





















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి