7, జులై 2015, మంగళవారం

నాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినంత సంతోషపడిన క్షణాలు వాటి వివరాలు మరియు చిత్రమాలిక

సుమారు ఐదున్నర సంవత్సరాలు పనిచేసి పదోన్నతి మీద బదిలీ ఐన నన్ను బంగారు ఉంగరంతో, శాలువాలతో, పూలదండలతో, పండ్లతో, బహుమతులతో, జ్ఞాపికలతో ఘనంగా  సత్కరించి... అభినందనలతో ఆశిస్సులతో , ప్రశంసలతో ...ఆత్మీయంగా  వీడ్కోలు పలికిన రేగడి కొత్తూరు ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, మిత్రులు, మండలాభివ్రుద్ది అధికారి గారు, సి.ఆర్.పీ లు... వీరందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ....






















































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి