28, జనవరి 2015, బుధవారం

తప్పక చూడండి" మీలో ఎవరు సంఖ్యామాన మహావీరులు" మూడవ తరగతి చిన్నారుల అసమాన్య వీడియోలు మరియు ఫోటోలు. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఉపయుక్తం.


27 అంశాల సంఖ్యామాన ప్రశ్నావళి ని 5 నిమిషాలలో  అంటే సగటున ఒక నిమిషానికి 5 ప్రశ్నలకు అలవోకగా జవాబులిచ్చి పూర్తి చేసి మీలో ఎవరు సంఖ్యామాన  మహా వీరులు పోటీలో  విజేతగా నిలిచినా  3 వ తరగతి చిన్నారి  అనూష  వీడియో.

27 అంశాల సంఖ్యామాన ప్రశ్నావళి ని 5 నిమిషాలలో  అంటే సగటున ఒక నిమిషానికి 5 ప్రశ్నలకు అలవోకగా జవాబులిచ్చి పూర్తి చేసి మీలో ఎవరు  సంఖ్యామాన  మహా వీరులు పోటీలో  విజేతగా నిలిచినా  3 వ తరగతి చిచ్చరపిడుగు మణి వీడియో.































25, జనవరి 2015, ఆదివారం

శుక్రవారం (జనవరి 23 వ తేదీన జరిగిన) స్పెల్లింగ్ ఛాలెంజ్ - 3 చిత్ర మాలిక.





స్పెల్లింగ్ చాలెంజ్ 3 విజేతల గ్రూప్ ఫోటో 

స్పెల్లింగ్ చాలెంజ్ 3 సీనియర్స్ విభాగం
 (7 మరియు 6 తరగతులు)  విజేతల గ్రూప్ ఫోటో
(వీరి మార్కులు 20/20)

 
స్పెల్లింగ్ చాలెంజ్ 3 - సబ్  సీనియర్స్ విభాగం
(5 మరియు 4 తరగతులు) విజేతల గ్రూప్ ఫోటో
(వీరి మార్కులు 20/20)

స్పెల్లింగ్ చాలెంజ్ 3 - జూనియర్స్ విభాగం 
(3 మరియు 2 తరగతులు) విజేతల గ్రూప్ ఫోటో 
(వీరి మార్కులు 20/20)

స్పెల్లింగ్ చాలెంజ్ 3 - సబ్ జూనియర్స్ విభాగం 
(1 మరియు కేజీ తరగతులు) విజేతల గ్రూప్ ఫోటో 
(వీరి మార్కులు 20/20)