నా బడి - నూతన ఒరవడి
అమూర్త భావనల అభ్యసనకు, మూర్త భావనలతో పునాది...
పేజీలు
హోమ్
నా బడి ఫోటోలు
నా బడి వీడియోలు
ఉపాధ్యాయులకు
తల్లిదండ్రులకు
కృత్య పత్రాలు
నా ఫొటొ గేలరీ
5, మార్చి 2015, గురువారం
"సహకారాని సత్కారం." మా బడి నూతన ఒరవడికి (బడి అభివృద్ధి కోసం)విరాళాలిచ్చిన దాతలకు జ్ఞాపికలనిచ్చి సత్కరిస్తున్న మా బడి అబివృద్ధి కమిటీ....
12, ఫిబ్రవరి 2015, గురువారం
"స్పెల్లింగ్ ఛాలెంజ్ - 5" కు తర్ఫీదౌతున్న 2వ తరగతి చిచ్చర పిడుగులు కార్తీక్, చరణ్ వీడియోలు....
"స్పెల్లింగ్ ఛాలెంజ్ - 5" కు తర్ఫీదౌతున్న 2వ తరగతి చిచ్చర పిడుగు కార్తీక్
"స్పెల్లింగ్ ఛాలెంజ్ - 5" కు
తర్ఫీదౌతున్న 2వ తరగతి చిచ్చర పిడుగు చరణ్
3, ఫిబ్రవరి 2015, మంగళవారం
మా ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల కల నిజమైనవేల. కొత్త షూలు వేసుకొని ఆనందంతో మెరిసిపోతున్న మా బడి పిల్లలు.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)