మా పిల్లల వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు శ్రీను గారు. మా బడిలో స్పెల్లింగ్ ఛాలెంజ్ రెగ్యులర్ స్పెల్ బీ కి భిన్నంగా వుంటుంది శ్రీను గారు. పైన మీరు చూసిన వీడియో కేవలం స్పెల్లింగ్ ఛాలెంజ్ కు మా పిల్లలు సన్నద్ధమౌతున్న ఒక పధ్ధతి మాత్రమే. స్పెల్లింగ్ ఛాలెంజ్ నిర్వహించే విధానం పై వీడియోలో లాగా వుండదు. ఇది కేవలం ఇంట్రా స్కూల్ పోటీ మాత్రమే. ఈవిధంగా ఓ రెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మా ప్రభుత్వ బడి పిల్లలు ఇంటర్ స్కూల్ పోటిలకు మరియు సాక్షి పేపర్ వారు నిర్వహించే స్పెల్ బీ పోటిలకు ఇప్పుడున్న రెండు మూడు తరగతుల పిల్లలు సిద్ధం కాగలరు మరియు పోటీల్లో విజేతలుగా నిలవగలరు. దానికోసమే ఈ ప్రయత్నం. అర్థం చేసుకోగలరని విశ్వసిస్తూ....
స్పెల్లింగ్ ఛాలెంజ్ ఎలా అడిన్చాలో కాస్త చెప్తారా?
రిప్లయితొలగించండిమా పిల్లల వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు శ్రీను గారు. మా బడిలో స్పెల్లింగ్ ఛాలెంజ్ రెగ్యులర్ స్పెల్ బీ కి భిన్నంగా వుంటుంది శ్రీను గారు. పైన మీరు చూసిన వీడియో కేవలం స్పెల్లింగ్ ఛాలెంజ్ కు మా పిల్లలు సన్నద్ధమౌతున్న ఒక పధ్ధతి మాత్రమే. స్పెల్లింగ్ ఛాలెంజ్ నిర్వహించే విధానం పై వీడియోలో లాగా వుండదు. ఇది కేవలం ఇంట్రా స్కూల్ పోటీ మాత్రమే. ఈవిధంగా ఓ రెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మా ప్రభుత్వ బడి పిల్లలు ఇంటర్ స్కూల్ పోటిలకు మరియు సాక్షి పేపర్ వారు నిర్వహించే స్పెల్ బీ పోటిలకు ఇప్పుడున్న రెండు మూడు తరగతుల పిల్లలు సిద్ధం కాగలరు మరియు పోటీల్లో విజేతలుగా నిలవగలరు. దానికోసమే ఈ ప్రయత్నం. అర్థం చేసుకోగలరని విశ్వసిస్తూ....
రిప్లయితొలగించండి