నా బడి - నూతన ఒరవడి
అమూర్త భావనల అభ్యసనకు, మూర్త భావనలతో పునాది...
పేజీలు
హోమ్
నా బడి ఫోటోలు
నా బడి వీడియోలు
ఉపాధ్యాయులకు
తల్లిదండ్రులకు
కృత్య పత్రాలు
నా ఫొటొ గేలరీ
8, అక్టోబర్ 2013, మంగళవారం
ప్రభుత్వ ఈ టెక్నో పాఠశాల @ రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాయసముద్రం మండలం అనంతపురము జిల్లా.
తాను నేర్చుకున్న తెలుగు అక్షరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూసి చెబుతున్న మా ఒకటవ తరగతి విద్యార్థి.
తాను నేర్చుకున్న ఆంగ్ల వర్ణమాలాక్షరాలను పవర్ పాయింట్
ప్రజంటేషన్
చూసి
చెబుతున్న మా ప్రీ స్కూల్ విద్యార్థి.
7, అక్టోబర్ 2013, సోమవారం
వృథాగా వున్న నో పార్కింగ్ బోర్డులతో చేసిన గుణింత ఘనాలతో కృత్యం చేస్తున్న నా తరగతి విద్యార్థిని.
వృథాగా వున్న నో పార్కింగ్ బోర్డులతో చేసిన గుణింత ఘనాలతో కృత్యాలు చేస్తున్న నా తరగతి విద్యార్థుల ఫోటోలు.
ఒత్తులు నేర్పించడానికి అగ్గిపెట్టెలతో తయారుచేసిన బొధనోపకరణంతో కృత్యం చేస్తున్న నా తరగతి విద్యార్థిని.
ఒత్తులు నేర్పించడానికి అగ్గిపెట్టెలతో తయారుచేసిన బొధనోపకరణంతో కృత్యాలు చేస్తున్న నా తరగతి విద్యార్థుల ఫొటోలు.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)