8, అక్టోబర్ 2013, మంగళవారం

ప్రభుత్వ ఈ టెక్నో పాఠశాల @ రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాయసముద్రం మండలం అనంతపురము జిల్లా.


తాను నేర్చుకున్న తెలుగు అక్షరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూసి చెబుతున్న మా ఒకటవ తరగతి  విద్యార్థి.


తాను నేర్చుకున్న ఆంగ్ల వర్ణమాలాక్షరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూసి  చెబుతున్న మా ప్రీ స్కూల్ విద్యార్థి.


2 కామెంట్‌లు: