నా బడి - నూతన ఒరవడి
అమూర్త భావనల అభ్యసనకు, మూర్త భావనలతో పునాది...
పేజీలు
హోమ్
నా బడి ఫోటోలు
నా బడి వీడియోలు
ఉపాధ్యాయులకు
తల్లిదండ్రులకు
కృత్య పత్రాలు
నా ఫొటొ గేలరీ
30, సెప్టెంబర్ 2014, మంగళవారం
చింత పిచ్చలతో చక్కని అక్షరాలను, పదాలను అమరుస్తున్న మా బడి చిన్నారులు చిత్రాలు...
29, సెప్టెంబర్ 2014, సోమవారం
ఖాలీ అగ్గిపెట్టెలతో రూపొందించిన గుణింతపు గుర్తుల బోధనోపకరణాలతో కృత్యాలు చేస్తున్న చిన్నారుల చలన చిత్రాలు, చిత్రాలు...
రోల్ ప్లే పద్ధతి ద్వారా స్పోకెన్ ఇంగ్లీషులో ప్రెసెంట్ కంటిన్యువస్ టెన్సులో స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్ మరియు క్వశ్చన్స్ చెబుతున్న మా బడి చిన్నారుల చలన చిత్రాలు, చిత్రాలు...
28, సెప్టెంబర్ 2014, ఆదివారం
రంగు రంగుల పి.పి.టి.ద్వార ప్రదర్శితమౌతున్న హిందీ "గ" గుణింతాన్ని చదువుతున్న మూడవ తరగతి చిన్నారి అనూష వీడియో...
27, సెప్టెంబర్ 2014, శనివారం
రంగు రంగుల హిందీ గుణింతాల పి.పి.టి. చదువుతున్న నా తరగతి చిన్నారుల ఫోటోలు...
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)