24, జూన్ 2018, ఆదివారం

నేను తయారుచేసిన 50 సైన్సు మౌలిక ప్రశ్నల (జూన్ నెల) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సమాధానాలను చెబుతున్న 8వ తరగతి విద్యార్ధిని రాణి యొక్క వీడియో ... ఈ అమ్మాయి చదవడం రాయడం రాని వెనుకబడిన అమ్మాయిగా వుండేది, తోటి విద్యార్థుల అవహేళనలకు క్రుంగిపోకుండా నా ప్రోస్తాహంతో అనూహ్యంగా అసాదరణ ప్రదర్శన ఇచ్చిన రాణి ది గ్రేట్ :)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి