29, ఆగస్టు 2015, శనివారం

ఖాళీ టూత్పేస్ట్ కార్టన్లతొ ఉన్ని తయారి దశల ఫ్లో చార్ట్

పిల్లలు సేకరించిన ఖాళీ టూత్పేస్ట్ కార్టన్లు 

ఖాళీ టూత్పేస్ట్ కార్టన్లలోకి కాగితపు ముక్కలను స్టఫ్ చేస్తున్న పిల్లలు 

ఖాళీ టూత్పేస్ట్ కార్టన్లలోకి కాగితపు ముక్కలను స్టఫ్ చేస్తున్న పిల్లలు 

స్టఫ్ చేయబడ్డ ఖాళీ టూత్పేస్ట్ కార్టన్లు 

స్టఫ్ చేయబడ్డ ఖాళీ టూత్పేస్ట్ కార్టన్ల మీద అతికించడానికి సిద్ధంగా ఉన్న ఉన్ని తయారి దశల లేబుల్స్

ఉన్ని తయారి దశల లేబుల్స్ అతికించిన  స్టఫ్ చేయబడ్డ ఖాళీ టూత్పేస్ట్ కార్టన్లు 

స్టఫ్ చేయబడ్డ ఖాళీ టూత్పేస్ట్ కార్టన్ల మీద అతికించడానికి సిద్ధంగా ఉన్న ఉన్ని తయారి దశల లేబుల్స్

ఉన్ని తయారి దశల ఫ్లో చార్ట్ తో తెలుగు మీడియం చిన్నారి 

ఉన్ని తయారి దశల ఫ్లో చార్ట్ తో ఇంగ్లిష్  మీడియం చిన్నారి 

8, ఆగస్టు 2015, శనివారం

మా కనుకూరు ఉన్నత పాఠశాలలో ఏ.పి.జే . అబ్దుల్ కలాం సైన్స్ క్లబ్ ఏర్పాటు కార్యక్రమ చిత్రమాలిక...

పిల్లలో సైన్స్ పట్ల ఆసక్తి కలగడానికి  శాస్త్రీయ వైఖరులు పెంపొందించడానికి పిల్లలో అంతర్గతంగా ఉన్న భావి కలామ్ లను బోస్ లను తట్టి లేపడానికి  ఒక సైన్స్ క్లబ్ ఏర్పాటు చేయాలని అనుకోని దానికి మొదట రెండు పేర్లు అనుకొన్నాను ఒకటి  బోస్ (BOSE) (B.(జగదీశ్ చంద్ర) బోస్ O.ఆర్గనైజేషన్ ఫర్ S.సైన్స్ E.ఎక్స్ ప్లోరేషన్) , రెండవది రోస్ (ROSE) (R.(సర్ సి.వి. రామన్) రామన్ O.ఆర్గనైజేషన్ ఫర్ S.సైన్స్ E.ఎక్స్ ప్లోరేషన్). కాని విద్యార్థులంటే ఎంతో ఇష్టమున్న ఏ.పి.జే . అబ్దుల్ కలాం గారి పేరు పెడితే చాల బాగుంటుందన్న ఒక నా బడి నూతన ఒరవడి బ్లాగర్ మిత్రుడు శ్రేయోభిలాషి సూచన మేరకు ఏ.పి.జే . అబ్దుల్ కలాం గారి పేరుతోనే మా బడిలో  సైన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా ఆలోచన విన్న వెంటనే మా బడి ప్రధానోపాధ్యాయులు శ్రీ మల్లిఖార్జున గారు, సహా సైన్స్ ఉపాధ్యాయులు సూరిబాబు గారు ఇతర ఉపాధ్యాయులు సోమశేఖర్ గారు, శ్రీనివాసులు గారు, నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు, సురేష్ బాబు గారు, లక్ష్మన్న గారు  రామచంద్ర గారు అందరూ  సహకరించారు వీరందరికీ ధన్యవాదాలు. మా ఈ సైన్స్ క్లబ్ విజవంతం కావాలని పిల్లల్లో అంతర్గతంగా ఉన్న కలాం లను బోస్ లను వెలికి తీయాలన్న  మా కలలు సాకారం కావాలని అందుకు అబ్దుల్ కలాం గారు ఆశిస్సులు మాకు ఎప్పటికీ ఉంటాయని నమ్ముతూ ....

ప్రారంభోపన్యాసం ఇస్తున్న నేను...

ప్రధానోపాధ్యాయుల తొలిపలుకులు 

సైన్స్ క్లబ్ బ్యానర్ ఆవిష్కరణ 

సైన్స్ క్లబ్ బ్యానర్ ఆవిష్కరణ 

సైన్స్ క్లబ్ బ్యానర్ ఆవిష్కరణ 

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున గారు.

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న
గణిత ఉపాధ్యాయులు సోమ శేఖర్ గారు.

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
భౌతిక రసాయన శాస్త్ర  ఉపాధ్యాయులు సూరిబాబు గారు.

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీనివాసులు గారు.

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
సాంఘీక శాస్త్ర  ఉపాధ్యాయులు వెంకటరెడ్డి గారు.

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
హిందీ ఉపాధ్యాయులు సురేష్ బాబు గారు.

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
తెలుగు ఉపాధ్యాయులు లక్ష్మన్న గారు.

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
నేను (జీవ శాస్త్ర ఉపాధ్యాయులు).

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
నేను (జీవ శాస్త్ర ఉపాధ్యాయులు).

సైన్స్ క్లబ్ గురించి విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతున్న 
నేను (జీవ శాస్త్ర ఉపాధ్యాయులు) మరియు భౌతిక రసాయన శాస్త్ర  ఉపాధ్యాయులు సూరిబాబు గారు. .