నా బడి - నూతన ఒరవడి
అమూర్త భావనల అభ్యసనకు, మూర్త భావనలతో పునాది...
పేజీలు
హోమ్
నా బడి ఫోటోలు
నా బడి వీడియోలు
ఉపాధ్యాయులకు
తల్లిదండ్రులకు
కృత్య పత్రాలు
నా ఫొటొ గేలరీ
21, ఏప్రిల్ 2015, మంగళవారం
చిత్రాన్ని చూసి సృజనాత్మక వ్యక్తీకరణ (ఆంగ్లంలో) చేయడమనే కృత్యాన్ని చేస్తున్న నా ప్రభుత్వ బడి 2,3 తరగతుల చిన్నారుల ఫోటోలు వీడియోలు...
19, ఏప్రిల్ 2015, ఆదివారం
అగ్గిపెట్టలతో రూపొందించిన బోధనోపకరణం తో తెలుగు గుణింతపు గుర్తులను అభ్యసిస్తున్న చిన్నారుల వీడియో మరియు ఫోటోలు....
18, ఏప్రిల్ 2015, శనివారం
గోళీలు, పీ.వి.సి.పైపులు, ఫ్లై వుడ్ తో నేను చేసిన కూడిక యంత్రం ద్వారా కూడికను కృత్యాధార పద్ధతిలో చేస్తున్న చిన్నారి శ్రావణి వీడియో మరియు ఇతర బుడుగుల ఫోటోలు
10, ఏప్రిల్ 2015, శుక్రవారం
మైండ్ మ్యాపింగ్ పద్ధతి ద్వారా తను నేర్చుకున్న ఇంగ్లీష్ పదజాల పీపీటీని చదువుతున్న ౩వ తరగతి బుడుగు లవకుమార్ ఫోటోలు వీడియో....
9, ఏప్రిల్ 2015, గురువారం
"మీలో ఎవరు వ్యాకరణ అంశాల మహావీరులు" పోటీకి తర్ఫీదవుతున్న 4,5తరగతుల చిన్నారుల వీడియోలు....
8, ఏప్రిల్ 2015, బుధవారం
తెలుగు వ్యాకరణ అంశాల ప్రశ్నావళి పిపిటికి (౩వ తరగతి స్థాయి ) జవాబులిస్తున్న ౩వ తరగతి చిన్నారులు రమేష్, అనూష వీడియోలు....
4, ఏప్రిల్ 2015, శనివారం
హిందీ గుణింతాల పి. పీ. టి. చదువుతున్న చిన్నారుల వీడియోలు....
కొత్త పోస్ట్‌లు
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)