27, నవంబర్ 2014, గురువారం
24, నవంబర్ 2014, సోమవారం
"డిస్ లెక్సియా" అనే అభ్యసనా లోపాన్ని అధిగమించే కృత్యం - బొమ్మల ఆధారంగా సామెతలు చెప్పడం చేస్తున్న నా తరగతి పిల్లల ఫోటోలు...
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
2. కాకి పిల్ల కాకికి ముద్దు.
౩.అప్పు చేసి పప్పు కూడు.
4.ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.
5. కొత్త బిక్షగాడు పొద్దు ఎరగడు.
6.కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.
7.కోడి ముందా? గుడ్డు ముందా?
8.కాకి ముక్కుకు దొండ పండు లాగా...
9.చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు.
10. అడుసు తోక్కుటేల..? కాలు కడుగుటేల..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)