నా బడి - నూతన ఒరవడి
అమూర్త భావనల అభ్యసనకు, మూర్త భావనలతో పునాది...
పేజీలు
హోమ్
నా బడి ఫోటోలు
నా బడి వీడియోలు
ఉపాధ్యాయులకు
తల్లిదండ్రులకు
కృత్య పత్రాలు
నా ఫొటొ గేలరీ
19, ఏప్రిల్ 2014, శనివారం
ఐస్ క్రీం కప్పులు, అట్ట, గోలీలతో చేసిన భాగహార పరికరంతో భాగహార భావనలను మూర్త రూపంలో అభ్యసిస్తున్న నా తరగతి చిన్నారుల చిత్రాలు...
9, ఏప్రిల్ 2014, బుధవారం
పొడుపు కథల పి.పి.టి. స్వయంగా చదువుతూ జవాబులు చెబుతున్న నా తరగతి చిరుత వీడియో మరియు ఫోటోలు...
8, ఏప్రిల్ 2014, మంగళవారం
శతపదావధానం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్న నా తరగతి చిన్నారి వీడియో మరియు ఫోటోలు..
7, ఏప్రిల్ 2014, సోమవారం
నా బడి నా ప్రయోగం శీర్షికతో నవీన విద్యలో ప్రచురించ బడ్డ నా 15వ ఆర్టికల్...
4, ఏప్రిల్ 2014, శుక్రవారం
అగ్గిపెట్టెలతో చేసిన బోధనోపకరణంతో సంఖ్యలు ఏర్పరుస్తున్న చిన్నరి వీడియో...
2, ఏప్రిల్ 2014, బుధవారం
సంఖ్యాభావనల ప్రశ్నావలి పి.పి.టి.ని స్వయంగా చదువుతూ జవాబులిస్తున్న రెండవ తరగతి చిచ్చర పిడుగు హర్ష వీడియో మరియు ఫోటో.
1, ఏప్రిల్ 2014, మంగళవారం
తీసివేత పరికరంతో తీసివేతలు చేస్తున్న చిన్నారుల వీడియోలు మరియు ఫోటోలు...
కొత్త పోస్ట్‌లు
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)