నా బడి - నూతన ఒరవడి

అమూర్త భావనల అభ్యసనకు, మూర్త భావనలతో పునాది...

పేజీలు

  • హోమ్
  • నా బడి ఫోటోలు
  • నా బడి వీడియోలు
  • ఉపాధ్యాయులకు
  • తల్లిదండ్రులకు
  • కృత్య పత్రాలు
  • నా ఫొటొ గేలరీ

29, ఆగస్టు 2014, శుక్రవారం

అగ్గిపుల్లలతో రేఖాగణిత ఆకారాలు,రంగు కాగితాలతో పడవలు చేసే ప్రాజెక్టు పని చేస్తున్న నా మూడవ తరగతి చిన్నారుల ఫోటోలు...































వీరిచే పోస్ట్ చేయబడింది meda వద్ద 6:39 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

27, ఆగస్టు 2014, బుధవారం

పారవేసిన కాల్గెట్ యాక్టివ్ సాల్ట్ ప్రకటన బోర్డ్ లో ఉన్న గడియారమును బోధనోపకరణంగా మార్చుకొని పూర్వ ప్రాథమిక తరగతుల బుడతల తో 1 నుండి 12 వరకు సంఖ్యలను గుర్తించే కృత్యం చేయిస్తున్నపుడు తీసిన ఫోటోలు... వీడియోలు...





















వీరిచే పోస్ట్ చేయబడింది meda వద్ద 7:05 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

23, ఆగస్టు 2014, శనివారం

**తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని సులభంగా నేర్చుకోవడం** "సంఖ్యాభావన" [ఒక సంఖ్యకు ముందు సంఖ్య{బిఫొర్ నంబర్}] ద్వారా కష్టమైన తీసివేత లెక్కను సులభంగా చేస్తున్న నా తరగతి విద్యార్థి వీడియో. ప్రాథమిక తరగతులకు భోదించె ఉపాధ్యాయులకు 3,4 మరియు 5 తరగతులు చదువుతున్న పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయుక్తం అని భావిస్తున్నాను.


వీరిచే పోస్ట్ చేయబడింది meda వద్ద 7:32 PM 2 కామెంట్‌లు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

22, ఆగస్టు 2014, శుక్రవారం

"స్పోకెన్ ఇంగ్లీష్ తో జనరల్ నాలెడ్జ్ సమ్మిలిత కృత్యం." ఈ కృత్యం ద్వార మా బడి పిల్లలు సచిన్, ఉసైన్ బోల్ట్, విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, పెండ్యాల హరిక్రృష్ణ, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖ క్రీడాకారులను మరియు ప్రముఖ తెలుగు హీరోలను సులభంగా గుర్తు పట్టడమే కాకుండా ఇంగ్లీష్లో టెన్సెస్ కూడా నేర్చుకుంటున్నారు.


వీరిచే పోస్ట్ చేయబడింది meda వద్ద 7:20 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

8, ఆగస్టు 2014, శుక్రవారం

"కృత్యాధార పద్ధతి ద్వారా సంఖ్యలను పోల్చడం" అనే అంశం మీద నవీన విద్యలో ప్రచురిత మైన నా (19వ) ఆర్టికల్.






వీరిచే పోస్ట్ చేయబడింది meda వద్ద 9:52 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

7, ఆగస్టు 2014, గురువారం

యన్.సి.ఇ.ఆర్.టి. వారు రూపొందించిన ఇంగ్లీష్ పాఠాల వీడియోలు చూస్తున్న మా బడి చిన్నారుల వీడియోలు....




వీరిచే పోస్ట్ చేయబడింది meda వద్ద 7:56 PM 2 కామెంట్‌లు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

6, ఆగస్టు 2014, బుధవారం

ఇంగ్లీషులో ముఖ్యమైన ఐదు టెన్సెస్ తో వచ్చే వాక్యాలను ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తున్న పవర్ పాయింట్ పాఠంలోని క్లూల ఆధారంగా చెబుతున్న మాబడి విద్యార్థుల వీడియోలు...






వీరిచే పోస్ట్ చేయబడింది meda వద్ద 7:25 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

Popular Posts

  • ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి దిన పత్రికలలో మా బడి నూతన ఒరవడి మీద ప్రచురించబడ్డ వార్తలు.
  • పేపర్ టీ కప్పులు, ఖాళీ పౌడర్ డబ్బాలతో సంఖ్యా భావనలు అభ్యసిస్తున్న నా తరగతి పిల్లల ఫోటోలు మరియు వీడియోలు..
  • ఒత్తులు నేర్పించడానికి అగ్గిపెట్టెలతో తయారుచేసిన బొధనోపకరణంతో కృత్యం చేస్తున్న నా తరగతి విద్యార్థిని.
  • పువ్వుల బొమ్మలు చూసి వాటి తెలుగు పేర్లు, ఇంగ్లీష్ పేర్లు, హిందీ పేర్లు చెబుతున్న నా మూడవ తరగతి చిన్నారి వీడియో మరియు ఫోటోలు
  • ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ వేళ పిల్లల్లో ఆనంద హేల ....
    ఎస్ ఎం సి ఛైర్మన్ ప్రసంగం ఎస్. ఎం. సి. వైస్ ఛైర్మన్ చేతుల మీదుగా దుస్తుల పంపిణి  ఎస్.ఎం.సి. ఛైర్మన్ చేతుల మీద...
  • ఒత్తులు నేర్పించడానికి అగ్గిపెట్టెలతో తయారుచేసిన బొధనోపకరణంతో కృత్యాలు చేస్తున్న నా తరగతి విద్యార్థుల ఫొటోలు.
  • చిట్టి చిట్టి వేలిముద్రలతో చక్కటి బొమ్మలు, రంగు కాగితాలతో కత్తి పడవలు చేయడం అభ్యసించి - చేసి -తాము చేసిన ప్రాజెక్ట్ పనిని ప్రదర్శిస్తున్న నా తరగతి చిన్నారుల చిత్రాలు
    మాదిరి చిత్రాలు పిల్లలకు దిశా నిర్దేశం చేయడానికి   ఏకాగ్రతతో వేలిముద్ర చిత్రాలు అభ్యసిస్తున్న చిన్నారులు. ...
  • విరిగిపోయిన గాజుల ముక్కలతో అందమైన దీపాలను బొమ్మలను నా సహాయంతో (ప్రాజెక్టు పనిగా) చేస్తున్న రెండవ తరగతి బుడతల ఫోటోలు...
  • ఖాళీ అగ్గిపెట్టెలతో నేను చేసిన బోధనోపకరణాలతో కృత్యాలు చేస్తున్న నా తరగతి విద్యార్థుల చిత్రాలు...
  • అంకెల మరియు గుణింతాల లాప్ టాప్ తో కృత్యాలు చేస్తున్న నా తరగతి విద్యార్థుల ఫోటోలు

నా గురించి

నా ఫోటో
meda
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

బ్లాగు ఆర్కైవ్

  • ►  2021 (1)
    • ►  సెప్టెంబర్ (1)
  • ►  2020 (1)
    • ►  జులై (1)
  • ►  2019 (1)
    • ►  జూన్ (1)
  • ►  2018 (62)
    • ►  జూన్ (62)
  • ►  2017 (2)
    • ►  అక్టోబర్ (2)
  • ►  2016 (17)
    • ►  డిసెంబర్ (4)
    • ►  మే (1)
    • ►  మార్చి (6)
    • ►  ఫిబ్రవరి (4)
    • ►  జనవరి (2)
  • ►  2015 (38)
    • ►  నవంబర్ (3)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (4)
    • ►  జులై (5)
    • ►  జూన్ (2)
    • ►  ఏప్రిల్ (7)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (2)
    • ►  జనవరి (7)
  • ▼  2014 (78)
    • ►  డిసెంబర్ (6)
    • ►  నవంబర్ (6)
    • ►  అక్టోబర్ (5)
    • ►  సెప్టెంబర్ (12)
    • ▼  ఆగస్టు (7)
      • అగ్గిపుల్లలతో రేఖాగణిత ఆకారాలు,రంగు కాగితాలతో పడవల...
      • పారవేసిన కాల్గెట్ యాక్టివ్ సాల్ట్ ప్రకటన బోర్డ్ లో...
      • **తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని సులభంగా నే...
      • "స్పోకెన్ ఇంగ్లీష్ తో జనరల్ నాలెడ్జ్ సమ్మిలిత కృత్...
      • "కృత్యాధార పద్ధతి ద్వారా సంఖ్యలను పోల్చడం" అనే అంశ...
      • యన్.సి.ఇ.ఆర్.టి. వారు రూపొందించిన ఇంగ్లీష్ పాఠాల వ...
      • ఇంగ్లీషులో ముఖ్యమైన ఐదు టెన్సెస్ తో వచ్చే వాక్యాలన...
    • ►  జులై (5)
    • ►  ఏప్రిల్ (7)
    • ►  మార్చి (12)
    • ►  ఫిబ్రవరి (15)
    • ►  జనవరి (3)
  • ►  2013 (21)
    • ►  డిసెంబర్ (7)
    • ►  నవంబర్ (2)
    • ►  అక్టోబర్ (11)
    • ►  జనవరి (1)
MichaelJay ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.